నీ మనసులోని భావాలను చెప్పడానికి మాటలు రాణి సమయం లో ఈ తెలుగు quotes మీకు ఉపయోగ పడొచ్చు. మాటల తో చెప్పేలేని ఎన్నో ముచ్చట్లు ఒక కవిత్వం ద్వారా చెప్పొచ్చు. కొందరు భాధను వ్యక్తం చేస్తారు, మరికొందరు సంతోషాన్ని తెలియపరుచుతారు. ఏదైతేనేం నీ మాటను ఇలా చెప్పి చూడు, బహుశా వారికీ అర్ధం అవ్వోచ్చేమో. ప్రయత్నించి ఓడిపోతే తప్పు లేదు కానీ ఆ ప్రయత్నం చేయకుండా తప్పుకోడం ఇంకా భాధను కలిగిస్తుంది. మీ అందరి కోసం నేను మంచి Telugu quotes నీ ఇక్కడ జత పరిచాను. ఇందులో మీకు నచ్చిన వాటిని download చేసుకొని, మీకు ఇష్టమైన వారికీ పంపించండి. Download Telugu Quotes, Images for Whatsapp status, Facebook stories, Instagram etc.
మా ఈ తెలుగు Quotes లిస్ట్ నీ ప్రతి రోజు కొత్త కవిత్వాలు తో మార్పులు చేస్తుంటాం. మీరు వాటిని గమనించి, మీకు నచ్చిన వాటిని ఫ్రీ గా download చేస్కోవచ్చు.
Telugu Quotes for Whatsapp Status- Free Download
నీ మనసులోని మాటలు చెప్పాలంటే మంచి కవితలు రాయనక్కర్లేదు, ఎక్కడ జత పరిచిన quotations ని మీ status లో పెట్టుకుంటే చాలు. మీకోసం ఎక్కడ అన్ని రకాల తెలుగు quotes చేకూర్చాము, మీకు నచ్చిన, మీరు మెచ్చిన వాటిని ఎంచుకోండి.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.
అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.
Daily Telugu Quotes
జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.
నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినపుడు, నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే పట్టుదల నీలో కనిపిస్తుంది.
జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.
మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు. దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.
ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.
>>Also Check, Mothers day Quotes, Wishes, Poems here
Quotes in Telugu Text
తల్లి తండ్రి లాలించి పాలించి పెంచితే
కొడుకులు మాత్రం చివరి రోజుల్లో చూసుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు
ఆనాడు మిమ్మల్ని ఆలా చుస్కోడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు

గాయం ప్రతి ఒక్కరి గుండెలో మంటని రేపుతోంది
కొందరు దాన్ని కన్నీళ్ల రూపం లో చూయిస్తే
మరికొందరు చిరునవ్వు రూపం లో దాచుతారు

కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది
కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది
బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది
ఆనందంగా ఉండాలి అంటే ఇవి నిలకడగా ఉండాలి

నిన్ను అర్ధం చేసుకున్న వారికీ నీవేంటో చెప్పాల్సిన అవసరం లేదు
అర్ధం చేసుకోని వారికీ ఎంత చెప్పిన వృధానే
అందుకే నువ్వు నీలాగా జీవిస్తే చాలు
తప్పు చేసిన వారు నిందలు మోపుతారు
తప్పు చేయని వారు నిజం ఏంటో తెలుసుకుంటారు
“అబద్దం లాగా నిజం ఎక్కువ రోజులు దాగదు”
నిజం కొంత కాలం భాద ని కలిగిస్తుంది
కానీ
అబద్దం జీవితాంతం వేధిస్తుంది
మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల
అత్యంత హీనమైన గుణం పగ
ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగకోసం
ఉపయోగించడం అనవరసం
శుభోదయం
Inspirational Quotes in Telugu
కోపం, ప్రేమ, భాద
ఇవి అందరిమీద చూపించలేము
మనం ఇష్టపడే వారిమీద, ప్రేమించేవారిమీద మాత్రమే చూపించగలం
మీరెంత తిట్టిన, బాధపెట్టినా, మీకోసం ఏది అయినా భరిస్తారు die
అలంటి వారిని వదులుకోకండి
మీరు దూరం ఐతే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుపెట్టుకోండి
శుభోదయం
చాలా ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు
చాలా తక్కువగా ఎవరిని ప్రేమించొద్దు
చాలా ఎక్కువగా ఆశ ఎవరిమీద పెట్టుకోవద్దు
ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది
మిమ్మల్ని ఇంకా ఎక్కువగా భాద పెట్టవచ్చు
మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికిరాక పోవచ్చు
కానీ మంటలను అర్పగలదు కదా
అలాగే పనికిరాని బంధమని తుంచి పారేయకండి
బందమెప్పుడు బంధనమవ్వదు
ఇది బాగా గుర్తు పెట్టుకో
ఈ లోకం అప్పుడైనా సరే మంచి వాడిని మంచివాడు అని అనదు
మంచివాడిలాగా నటించే వాడిని మంచివాడు అని అంటుంది
మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు
అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే
ఈ ప్రపంచం లో నీ అంత బలమయిన వాడు వేరొకరు లేరు
వంద బిందాలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు
అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలు పూర్తి అవ్వవు
దేనికైనా సహనం ఉండాలి, సమయం రవళి
గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపు దాల్చుకుంటాయి
ఎదుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి
ఆకాశానికి ఎదిగాక ఎవరినా గుర్తిస్తారు
కానీ నీవు నేలమీద ఉన్నప్పుడు
నిన్ను గుర్తించిన వారే నీవాళ్ళు
శుభోదయం
నాణాలు శబ్దాలు చేస్తాయి
కానీ కరెన్సీ నోటు నిశ్శబ్డంగా ఉంటాయి
నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు
శుభోదయం
నేను తగ్గుతున్న అంటే తప్పు చేసాను అని కాదు
బంధాలకి విలువ ఇస్తున్న అని అర్ధం
నమ్మకం లేని చోట వాదన అనవసరం
ఈ రోజు చేసిన తప్పు మార్చుకోడానికి కాలాన్ని వెనక్కి తీస్కెళ్ళలేము
అందుకే ఏ పని చేసేటప్పుడు అయినా పది సార్లు అలోచించి చేయండి
మనకి జీవితం లో చాల మంది ఎదురు అవుతారు
అందులో అందరూ మంచి వాళ్ళు అని అనుకోడం మన తప్పు ఐతే
మంచి తనం నటించి మోసం చేయడం వాళ్ళ అలవాటు
అందుకే ఎవరిని తేలిక గా నమ్మకండి
నీ జీవితం ఇంకొకరి తో పోల్చుకుంటే
వారి లాగా బ్రతకాలి అనుకుంటావు కానీ
నీ లాగా నువ్వు బ్రతకలేవు అని గుర్తుపెట్టుకో
మనశాంతి లేనప్పుడు
ఎన్ని భోగభాగ్యాలు ఉన్న ఫలితం లేదు
జీవితం లో మనం అనుకున్నట్లు ఏవి జరగవు
జరిగేవి అన్నీ మన మంచికే అని అనుకోని బ్రతకాలి
తప్పు చేసినప్పుడు లేని భయం
బ్రతకడానికి ఎందుకు
తప్పు చేసినప్పుడు లేని భయం
సమాజంలోకి రావడానికి ఎందుకు
నీవు చేసింది తప్పు కనుకే నీకు భయం



Motivational Quotes in Telugu
నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.
నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
మంచి అని చెప్పడమే ఈ కాలం లో మనం చేసే తప్పు
వారిది వారు అనుభవించిన రోజు ఆ తప్పు ఏంటో అర్ధం అవుతది
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.
జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అందంగా అయినా మారాలి.
నమ్మకం అనేది ఒక బలం
ఆ బలం పోగొట్టుకున్న రోజు
ఏ బంధం తోడు ఉండదు
ప్రతి క్షణం ఒక యుద్ధం
కొన్ని క్షణాలు గెలుతు మరి కొన్ని క్షణాలు ఓడిపోతూ ఉంటేనే
జీవితం సాఫిగా సాగుతుంది
నీవు నీ తల్లితండ్రులకి విలువ ఇవ్వకపోతే
నీ పిల్లలు కూడా నీకు విలువ ఇవ్వరని గుర్తుపెట్టుకో
తల్లితండ్రుల నమ్మకాన్ని వొమ్ము చేసి సంతోషపడటం గొప్ప కాదు
వారి కళ్ళలో నీరు రాకుండా చూసుకోడం గొప్ప
వయసుకి అనుభవానికి సంబంధం లేదు
కొన్ని జీవితాలు ముందుకు పరిగెడుతాయి
మరి కొన్ని నెమ్మదిగా నడుస్తాయి
నిజం నొప్పిని ఇస్తుంది
అబద్దం ఆనందాన్ని ఇస్తుంది
కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్దం ఇవ్వలేదు అని గుర్తు పెట్టుకో
పూటడం మరణించడం దేవుడి చేతిలో ఉంది
ఈ మధ్య గడువులో బ్రతకడమే నే చేతిలో ఉన్నది
Love Quotes in Telugu
If you looking for the best Telugu quotes to dedicate to your lover then check out the collection gathered here. Don’t feel shy to express love because, in the end, you will lose the one you need for a lifetime. These Love Quotes in Telugu will reveal the love for the person and let him/ her hold your hand in any situation.
నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.
మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.
మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు. నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను, నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.
ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.
ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
మనం ఎంత ఎక్కువగా గొడవపడితే అంత ఎక్కువగా మనిద్దరి మధ్య బంధం బలపడుతుంది.
కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే.. నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా చేస్తా. ఎక్కువ కాలం ప్రేమిస్తా.
నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు. నేను మాత్రం నీతో కలసి గడపడానికి కారణాలు వెతుకుతాను.
నువ్వు వందేళ్లు బతికితే.. నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను. ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను.
నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు, నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా. కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా. నా జీవితాన్ని రంగులమయంగా, ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.
నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం. మనిద్దరం కొట్టుకొందాం. కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం. తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం
సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.
నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు. నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.
నా హృదయాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.
నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం. మనిద్దరం కొట్టుకొందాం. కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం. తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం,
నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని
నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది. నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.
నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది. నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.
నీ గురించి ఎదురు చూసీ చూసీ చచ్చిపోతానేమో డార్లింగ్. భయపడకు. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం.
నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.
మనం ఎంత ఎక్కువగా గొడవపడితే అంత ఎక్కువగా మనిద్దరి మధ్య బంధం బలపడుతుంది.
ప్రతి రోజూ నేను నీతో ప్రేమలో పడుతూనే ఉన్నా. నిన్న మాత్రం నీమీద ప్రేమకు బదులు కోపం వచ్చింది. ఆ కోపం పెరగడానికి నువ్వే కదా కారణం. ఇప్పుడు నువ్వే ఆ కోపాన్ని తగ్గించు.
Sad Love Quotes in Telugu
Broke up? Got ignored by Loved ones? Suffering from heartbreak? Then the below collection is entirely for you. The Sad Love Quotes in Telugu will reveal your pain, suffering, tough time, and others. Copy the sad love quote that seems matching your state of mind and put it on your Whatsapp status and Facebook.
ప్రేమ అద్దం లాంటిది ఒకసారి విరిగిపోతే తిరిగి అతుక్కోవడం అసాధ్యం.
నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో.. నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది. నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది.
నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు. నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.
ఎలాంటి పరిస్థితులెదురైనా సరే.. నేనెంత దూరంలో ఉన్నా సరే.. నువ్వు బాధపడుతున్నావనిపిస్తే చాలు నీ దగ్గరకు వచ్చి వాలిపోతా. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.
నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే. ఈ క్షణం కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుండుననిపిస్తుంది. కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్. మిస్ యూ అండ్ లవ్యూ.
ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది. ఆ పరీక్షలో ఇద్దరూ కలసి పాసవడానికి ట్రై చేద్దాం.
బరువెక్కిన హృదయం వానొచ్చే ముందు మేఘం లాంటిది. వర్షిస్తేనే కానీ తేలికబడదు.
కొన్నిసార్లు మళ్లీ చిన్నతనంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే పగిలిన హృదయం కంటే విరిగిన మోకాళ్లు త్వరగా అతుక్కుంటాయి కదా.
నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేనెంత కోపంగా ఉన్నా.. ఎంత పిచ్చిగా ప్రవర్తించినా.. నీతో గొడవపడినా.. నాపై నీకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.
ప్రేమకు చావు లేదంటారు. కానీ నా ప్రేమ చచ్చిపోయింది. దానికి కారణమేంటో తెలుసా? అర్థం లేని తగాదాలు, చిన్న చిన్న పొరపాట్లు, వాటిని సరిదిద్దుకోలేనితనం.
కొన్నిసార్లు మళ్లీ చిన్నతనంలోకి వెళ్లిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే పగిలిన హృదయం కంటే విరిగిన మోకాళ్లు త్వరగా అతుక్కుంటాయి కదా.
Life Quotes in Telugu
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.
నువ్వు నా జీవితంలో ఉన్నా లేకపోయినా రోజులు వాటంతట అవే గడిచిపోతాయి. కానీ ఆ జీవితంలోనే నేను ఉండను.
Telugu Bible Quotes
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. – సామెతలు 3:6
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. – 1పేతురు 3:12
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. – సామెతలు 3:3
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడ చూడవలెను. – ఫిలిప్పీయులకు 2:4
నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. – సామెతలు 23:26
నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచూ ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. – ఆదికాండము 28:15
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక
దేవుని శక్తిని ఆధారము చేసుకొని యుండవలెను 1 కొరి 2:4
Good Morning Quotes in Telugu
జీవితంలో నువ్వు ఎవరినైతే
ఎక్కువ ఇష్టపడతావో
వారివల్ల ఎక్కువ బాధ పడతావు
మిత్రులు శ్రేయోభిలాషులందరికి
శుభోదయం
అనుభవించదల్చుకుంటే జీవితం అంత గొప్పది
స్నేహం చేయదల్చుకుంటే
ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు
శుభోదయం
నువ్వు మోయలేనంత సంపద నీకున్న
నిన్ను మోసే ఆ నలుగురు నీ పక్కన లేకుంటే
నీ జీవితం వృధా…
శుభోదయం
ఒక్క నిముషం నిర్లక్ష్యం చేయడం
వలన కోల్పోయిన అవకాశం
ఒక్క శతాబ్దకాలం వీచు ఉన్న
దక్కకపోవచ్చు
శుభోదయం
ఓటమి గురువులాంటిది
ఏమి చేయకూడదో
ఎలా చేయకూడదో
అది నేర్పిస్తుంది
శుభోదయం
జీవితం అనేది గమ్యం కాదు… గమనం మాత్రమే
ఎన్నిసార్లు ఓడినా
గెలవడానికి మరో అవకాశం ఉంటుంది
గమ్యం అనంతం… గమనం అనేకం
ఆ అనంత గమ్యంవైపు అనేక దిశలుగా కదిలిపోయేది
జీవితం
శుభోదయం
చిన్న చిన్న మాటల్లో అనాధాన్ని వెతకటం
అలవాటు చేసుకోవాలి
ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో
చాల అరుదుగా చోటుచేసుకుంటాయి
శుభోదయం
జీవితం లో ఏది సులభంగా దొరకదు
కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు
శుభోదయం
జీవితం ఎప్పుడూ మనకి సవాళ్లు విసురుతూనే ఉంటుంది
వాటిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు
శుభోదయం
ఫలితం కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో
దాన్ని పొందే పద్ధతిలోను
అంతే శ్రద్ధ పాటించాలి
శుభోదయం
సరైన సంభాషణ బాంధవ్యాలకి దారితీస్తుంది
సంభాషణ సరిగా లేకపోతే
సంబంధాలు చిన్నాభిన్నం అవుతాయి
శుభోదయం
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో
భూమిని చూసి ఓర్పు నేర్చుకో
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో
నీ చుట్టూ ఉన్నవాళ్ళని చూసి వారిలోని సుగుణాలను నేర్చుకో
శుభోదయం
లోపల్నే పట్టుకొని వేలాడితే, బంధాలు ఎప్పుడూ మెరుగవ్వవు
మన మనసు విశాలం చేసుకున్నకొద్ది ఎదుటివారి లోపలి చిన్నవిగా కనిపిస్తాయి
అయినా ఇష్టమున్న బంధాలలో ఏది కష్టమనిపించాడు
ప్రేమ ఉన్న బంధం అప్పటికి చెక్కు చెదరదు నేస్తమా
శుభోదయం
వీలైతే వెలిగే దీపంలా ఉండు
అప్పుడే ఇతర దీపాలు వెలిగించవచ్చు
శుభోదయం
గుడ్ మార్నింగ్ నేస్తమా
నవ్వితే కనబడేది అందం
నవ్విస్తే కనబడేది ఆనందం
నవ్వుతు, నవ్విస్తూ పదికాలాల పాటు తోడు నడిస్తే అదే అనుభందం
ఈ ప్రపంచంలో నీల ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది
కేవలం నీవు మాత్రమే
అందుకే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు
శుభోదయం
గెలవాలి అనే తపన
గెలవలగాలను అనే నమ్మకం
నిరంతర సాధన
ఈ మూడు సూత్రాలే నీ గెలుపుని చేరువ చేస్తాయి
శుభోదయం
మొదటి అడుగు వేసేముందు
ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించు
కానీ అడుగు వేసిన తర్వాత
వందమంది వెనక్కి లాగిన వెనుతిరిగి చూడకు
శుభోదయం
ప్రపంచాన్ని చూసే కళ్ళు
తమని తాము చేసుకోలేవు
ఇతరులు తప్పులను చూసే వారు
తమ తప్పులను తాము చేసుకోలేరు
శుభోదయం
నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు
అది పాపం
ఆత్మహత్య కంటే ఘోరం
శుభోదయం
జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే
ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు
ఎం చేయాలన్న మిగిలింది ఈ రోజు మాత్రమే
కనుక, నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి. అనుభూతిని ఆస్వాదించండి
ముఖ్యంగా జీవించండి
గుడ్ మార్నింగ్
నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు
మీరు కనబరిచే ప్రవర్తన కాదు
అది మేలో మీరు ఉండే విధానం
శుభోదయం
నిన్నటి గురించి మధన పడకుండా
రేపటి గురించి వెలితి పడకుండా
ఉన్న సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటూ
ముందుకు సాగే వాడిదే విజయం
శుభోదయం
రోజులు మారాయి
ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే చాలు పది మంది మిత్రులు అయ్యేవారు
కానీ ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు
శుభోదయం
విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి
జీవితంలో నీళ్లలాంటివి
వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి
శుభోదయం
విజయం గొప్పది కాదు సాధించిన వ్యక్తి గొప్ప
బాధపడడం కాదు బాధను తట్టుకోవడం గొప్ప
బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టేవాడు గొప్ప
శుభోదయం
దేవుడు వరాలు ఇవ్వడు
శాపాలు కూడా ఇవ్వడు
అవకాశాలను మాత్రమే ఇస్తాడు
వాటిని వారాలుగా శాపాలుగా మార్చుకోవడం మనచేతుల్లోనే ఉంటుంది
శుభోదయం
అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు
వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగుల నువ్వు గుర్తు వస్తావ్ అని సంతోషించు
శుభోదయం
కోపం, ద్వేషం, అసూయలను వదిలి
అందరితో నవ్వుతు జీవించు
ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది
శుభోదయం
పోయిన కాలం నీది కాదు
వచ్చే కాలం నీ అధీనంలో ఉండదు
ప్రస్తుత కాలాన్ని ఏమీ చేయాలన్న ఉపయోగించుకో
శుభోదయం
గెలుస్తానన్న నమ్మకం లేని వారు, ఓడిపోతానేమో అన్న
అనుమానం ఉన్న వారు, తప్పక పరాజయం పాలవుతారు
అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి
తప్పక విజయం సాధిస్తారు
శుభోదయం
చేసే ప్రతి యుద్ధంలో
గెలుపును చూడలేం
కొన్ని సార్లు ఓడే యుద్ధంలోనూ
గెలుపును ఆస్వాదించవచ్చు
శుభోదయం
యుద్ధం గెలిచేంతవరకు ఏ శబ్దం చేయకు
ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది
శుభోదయం
మనం సంతోషంగా ఉన్నప్పుడు పది రోజులుకూడా పది క్షణాలుగా గడిచిపోతాయి
కానీ విచారంలో ఉన్నప్పుడు పది క్షణాలు కూడా పది యుగాలుగా గడసాయి
అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి
మిత్రులకి శుభోదయం
జ్ఞానమనేది సంపాదిస్తే వచ్చేది కాదు
మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచి పెడితే వచ్చేది
శుభోదయం
పడిపోతాం అని కూర్చుంటే, నడవడం తెలియదు
ఓడిపోతాము అని బయపడి ప్రయత్నించడం మానేస్తే గెలవడం తెలియదు
ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, నీ ప్రయత్నం నిర్ణయిస్తుంది
శుభోదయం
కోపం, ప్రేమ, భాద
ఇవి అందరిమీద చూపించలేము
మనం ఇష్టపడే వారిమీద, ప్రేమించేవారిమీద మాత్రమే చూపించగలం
మీరెంత తిట్టిన, బాధపెట్టినా, మీకోసం ఏది అయినా భరిస్తారు
అలంటి వారిని వదులుకోకండి
మీరు దూరం ఐతే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుపెట్టుకోండి
శుభోదయం
ఆకాశానికి ఎదిగాక ఎవరినా గుర్తిస్తారు
కానీ నీవు నేలమీద ఉన్నప్పుడు
నిన్ను గుర్తించిన వారే నీవాళ్ళు
శుభోదయం
మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల
అత్యంత హీనమైన గుణం పగ
ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగకోసం
ఉపయోగించడం అనవరసం
శుభోదయం
నాణాలు శబ్దాలు చేస్తాయి
కానీ కరెన్సీ నోటు నిశ్శబ్డంగా ఉంటాయి
నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు
శుభోదయం
జీవితంలో మంచివారికోసం అన్వేషించవద్దు
ముందు నీవు మంచి మనిషిగా మారు
బహుశా నిన్ను కలిసిన వ్యక్తిని
మంచి మనిషి అన్వేషణ పూర్తికావచ్చునేమో
శుభోదయం
Good Night Quotes in Telugu
ఎప్పుడున్న చీకటిని కాదు
రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు
శుభరాత్రి
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది.
శుభరాత్రి
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం
ప్రతి నీడకు ఒక వెలుగు
ప్రతి బాధలో ఒక ఓదార్పు
భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది
విశ్వాసం కోల్పోరాదు
శుభరాత్రి
ఉన్నది చాలు అనుకుంటే
మిగిలేది సుఖం
లేనిది కావాలనుకుంటే మిగిలేది భాధ
శుభరాత్రి
తన తలపులు తడుతూ చిలిపిగా నిదురబుచ్చుతుంటే ఆ చందమామ ఇంకొంత అందంగా కనిపించింది తన వెన్నెల జోల పాట పాడుతున్నట్టు తలపించింది.
దేవుడు అప్పుడు సవాళ్లనే విసురుతుంది
దానిని ఎదురుకొని నిలిచిన వాడే విజేత అవుతాడు
శుభరాత్రి
పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.
ఓర్పు చేదుగా ఉంటుంది
కాని ఫలితం మధురంగా ఉంటుంది
శుభరాత్రి
పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు పరిస్థితులకు అనుకూలంగా మారొద్దు.
శుభరాత్రి మిత్రమా
Love Failure Quotes in Telugu
నన్ను ఎలా విస్మరించావు ప్రియా! నిన్ను ఎలా మర్చిపోవాలో … నేర్పించవా ప్రియతమా.
నీడవై జన్మంతా తోడుంటావనుకున్న….కరిగిపోయే కలవవుతావని అనుకోలేదు.
మాట్లాడటం ఇష్టం లేకపోతే సూటిగా చేప్పు నేను బ్రతికిఉన్నoత కాలం నిన్ను ఇబ్బంది పెట్టను.
నీకోసం నేను పడే ఆవేదన నీకు అర్ధం కాకపోవచ్చు కానీ ఎదో ఒకరోజూ నీకు అర్ధం అవుతుంది…కానీ ఆ సమయానికి నేను ఉండను.
ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారిపట్ల మనం చూపే ప్రేమ సైతం వారికీ ఓ తలనొప్పిలా అనిపిస్తుంది.
“మీ ఆనందాన్ని వేరొకరి చేతుల్లో పెట్టవద్దు.”
ఎందుకొచ్చావు… నా జీవితంలోకి… నా దారిలో నేనుంటే… నీ ప్రేమను చూపించి… నీ దారిలోకి మార్చావు… చివరికి మధ్యలో వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావ్.
మరిన్ని Telugu Quotes కొరకు మా Facebookపేజీ నీ ఫాలో అవ్వాల్సింది గా కోరుతున్నాము. మీ మనసుకు నచ్చే Quotes ఇక్కడ publish చేస్తాము.
I hope you are enjoying our Telugu Quotes daily at this portal. We will try to provide all types of Quotes in Telugu and entertain you with unlimited quotes daily.